జై హింద్,
స్లేట్ హై స్కూల్ స్థాపించిన ముఖ్య ఉద్దేశం, విజన్ మరియు మిషన్ ని సాకారం చేయడం. మా ఉద్దేశం నెరవేరాలంటే స్లేట్ కుటుంబంలోని ప్రతి ఒక్కరికి స్కూల్ స్థాపించిన ముఖ్య ఉద్దేశం తెలిసి ఉండి, దీనిలో భాగమైన ప్రతి ఒక్కరు అది సాధించడంలో భాగస్వాములైనప్పుడు లక్ష్యం చిన్నదై సులువుగా సాధించుకొగలం కనుక మన జీవితాలలో వెలుగు నింపడానికి పాటుపడుతున్న మన స్కూల్ కి పూర్తి సహాయసహకారాలు అందించి మీ జీవితాలలో వెలుగు నింపుకుంటారని ఆశిస్తున్నాము.
Vision:
To fill up light in the lives of people who join us
and who work with us in achieving our mission.
మా మిషన్ ని సాకారం చేయడంలో మాతో చేరిన మరియు మాతో పనిచేసే వ్యక్తుల జీవితాలలో వెలుగు నింపడం.
Mission:
To provide
quality and value-based education
as there is a need of it from foundation level to transform India into a better
force.
పునాది స్థాయి నుండి నాణ్యత మరియు విలువ ఆధారిత విద్యను అందించి మన భారతదేశమును మెరుగైన శక్తిగా మార్చడం.
___________________________________________________________________________________
Jai Hind,
The main purpose of establishing Slate High School is to shed light on
the lives of people who join us and who work with us in making our India a
better force by providing quality and value-based education.
If the main purpose of establishing the school should get fulfilled,
everyone in the Slate family need to work collaboratively to fulfil our Vision
and Mission, We hope that every person in slate family will shed full support
to fill light in their lives by contributing to the school in the best possible
way.
Vision:
To fill up light in the lives of people who join us
and who work with us in achieving our mission.
మా మిషన్ ని సాకారం చేయడంలో మాతో చేరిన మరియు మాతో
పనిచేసే వ్యక్తుల జీవితాలలో వెలుగు నింపడం.
Mission:
To provide
quality and value-based education
as there is a need of it from foundation level to transform India into a better
force.
పునాది స్థాయి నుండి నాణ్యత మరియు విలువ ఆధారిత విద్యను అందించి మన భారతదేశమును మెరుగైన శక్తిగా మార్చడం.
Comments
Post a Comment